VIDEO: 'ఈ రెండేళ్లలో ఏం చేశారో సీఎం చెప్పలేదు'

VIDEO: 'ఈ రెండేళ్లలో ఏం చేశారో సీఎం చెప్పలేదు'

SDPT:  2004-14 కాలం నాటి కాంగ్రెస్ పాలన చూసి జూబ్లీహిల్స్‌లో ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అడుగుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. BRS హయాంలో తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూను 4 రెట్లు పెంచామని, ఆ 10 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా వచ్చిందని అన్నారు. మేము 10 ఏళ్లలో 4 రెట్టు పెంచితే, రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో మైనస్ చేశాడని విమర్శించారు.