శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ఆమదాలవలస వద్ద వైసీసీ ఇంచార్జ్ సీహెచ్ రవికుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
✦జిల్లాలో వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్న ఎమ్మెల్యే అశోక్ బాబు
✦పలాసలో ఎయిర్‌పోర్ట్ భూసేకరణ వేగవంతం చేయాలన్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్
✦ఎచ్చెర్లలో మన ఊరు, మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈశ్వరరావు