దుప్పట్లు పంపిణీ చేసిన రసమయి

దుప్పట్లు పంపిణీ చేసిన రసమయి

SRCL: మొద్దు నిద్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రసమయి బాలకిషన్ అన్నారు. ఇల్లంతకుంట మండలం గాలిపల్లిలోని ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు దుప్పట్లను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి అన్ని విద్యాసంస్థలను తనిఖీ చేసి వాటిలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.