'రైతులు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రానికి పత్తిని తరలించాలి'

'రైతులు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రానికి పత్తిని తరలించాలి'

PDPL: రైతులు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రానికి పత్తిని తరలించాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ వేణు సూచించారు. మంగళవారం కమాన్ పూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో పరమేశ్వర కాటన్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.  రైతులకు సమయానూసారంగా న్యాయమైన ధరలు అందించడమే లక్ష్యం అన్నారు.