కారు బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

CTR: ఐరాల మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మద్దిపట్లపల్లె- చింతగుప్పల పల్లె చెరువు కట్ట పక్కన బావి సమీపంలో తెల్లవారుజామున కారు బోల్తా పడింది. ఎదురుగా కుక్క రావడంతో ఇలా జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారికి ఎటువంటి గాయాలు కాలేదు. బాధితులు కడప జిల్లా వాసులుగా స్థానికులు గుర్తించారు.