టీడీపీ ఎంపీలపై మిధున్ రెడ్డి ఫైర్

టీడీపీ ఎంపీలపై మిధున్ రెడ్డి ఫైర్

CTR: ఢిల్లీలో మంగళవారం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్ రెడ్డి మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ సూచనల మేరకు పార్లమెంటులో తాము రాష్ట్ర సమస్యలపై పోరాటం చేస్తుంటే 16 మంది టీడీపీ ఎంపీలు ప్రజల సొమ్ముతో ఢిల్లీకి వచ్చి వ్యక్తిగతంగా తమను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని వారిపై ఫైరయ్యారు.