ఆసుపత్రిలో డయాలసిస్ రోగికి HIV

ఆసుపత్రిలో డయాలసిస్ రోగికి HIV

BDK: కిడ్నీలు పాడై డయాలసిస్ చేయించుకుంటున్న ఓ వృద్ధుడికి HIV సోకిన ఘటన చోటుచేసుకుంది. మణుగూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడే ఈ ఘటన జరిగిందని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే హెచ్ఐవీ సోకిందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, రోగి గతంలో HYD, WGLలో కూడా చికిత్స తీసుకున్నారని, దీనిపై ఉన్నతాధికారుల.