VIDEO: 'పది కోట్ల రూపాయలతో గ్రామాన్ని అభివృద్ధి చేశాం'

VIDEO: 'పది కోట్ల రూపాయలతో గ్రామాన్ని అభివృద్ధి చేశాం'

NLR: బుచ్చి మండలంలోని పెనుబల్లి గ్రామంలో సర్పంచ్ పెంచలయ్య పదవి విరమణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, TDP నాయకులు, గ్రామ నాయకులు పాల్గొని సర్పంచ్‌ను, వార్డ్ నెంబర్లను ఘనంగా సత్కరించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల కాలంలో సుమారు 10 కోట్ల రూపాయలతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. తమకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.