తెనాలిలో ముగిసిన నాటక పోటీలు

తెనాలిలో ముగిసిన నాటక పోటీలు

GNTR: తెనాలిలో జరిగిన వీణ అవార్డ్స్ జాతీయ నాటక పోటీలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. మొత్తం 21 ప్రదర్శనలకు గాను పద్య నాటకాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు వరుసగా రూ.1లక్ష, రూ.75 వేలు, రూ.50వేల నగదుతో పాటు బంగారు, వెండి, కాంస్య వీణలను అందించారు. ఇవి కాక మరో 5 సాంఘిక, పద్య నాటకాల విజేతలకు రూ. 2.30 లక్షల నగదు, వీణలను బహూకరించారు.