సిగాచీ పేలుడు ఘటన.. హైకోర్టు ఆగ్రహం

సిగాచీ పేలుడు ఘటన.. హైకోర్టు ఆగ్రహం

TG: సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటనలో పోలీసులు దర్యాప్తు తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పేలుడులో 54 మంది కార్మికులు చనిపోయారని.. ఈ ప్రమాదంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పడం ఏంటని ప్రశ్నించింది. 237 సాక్షులను విచారించినా.. దర్యాప్తులో పురోగతి లేదా? అని నిలదీసింది. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా? అని సూచించింది.