జోగి రమేష్ సోదరుల కస్టడీ పిటిషన్‌ను వాయిదా వేసిన కోర్టు
ఎన్టీఆర్: ఏపీ నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ సోదరులు నిందితులుగా రిమాండ్‌లో ఉన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు రమేష్ సోదరులను 10 రోజుల కస్టడీకి కోరినట్లు సమాచారం. అయితే కస్టడీ పిటిషన్లపై విజయవాడ కోర్టు ఈనెల 20వ తేదీకి విచారణను వాయిదా వేసింది. ప్రస్తుతం రమేష్ సోదరులు నెల్లూరు జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.