ఖమ్మం జిల్లా టాప్ న్యూస్@12PM
★ భార్యకు నిప్పంటించిన భర్త.. ఆపై ఆత్మహత్య
★ మణగూరు ఏరియా పీకేవోసీను సందర్ధించిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) సీఎండీ బుద్ద ప్రకాష్ జ్యోతి
★ ఈ నెల 15లోపు పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
★ చెక్కు బౌన్స్ కేసులో కొండాపూర్ గ్రామానికి చెందిన ఎం. నాగేశ్వరరావుకు ఆరు నెలల జైలు శిక్ష: జిల్లా కోర్టు తీర్పు