ముస్లిం సోదరులకు 'రంజాన్ తోఫా' పంపిణీ
PLD: సత్తెనపల్లి పట్టణంలోని కంబాల బావి సెంటర్ వద్ద ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ముస్లిం సోదరులకు 'రంజాన్ తోఫా' పంపిణీ చేశారు. పండుగ పూట పేదలకు అండగా ఉండాలనే లక్ష్యంతో ఈ కానుకలు పంపిణీ చేసినట్లు నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దరువూరి నాగేశ్వరరావు, భట్రాజు కార్పొరేషన్ ఛైర్మన్ రాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు.