నిఠారీ హత్యల కేసు..నిర్దోషిగా సురేందర్‌ కోలీ

నిఠారీ హత్యల కేసు..నిర్దోషిగా సురేందర్‌ కోలీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ వరుస హత్యల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న సురేందర్ కోలీని నిర్దోషిగా తేల్చింది. అతడిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. 2006లో నోయిడా నిఠారీ వద్ద మోనిందర్ పంఢేర్ ఇంటి వెనక మురుగుకాల్వలో 16 మంది చిన్నారుల అస్థికలు దొరికాయి. దీంతో పంఢేర్, అతని సహాయకుడు కోలీని అరెస్ట్ చేశారు.