బాంబు స్క్వాడ్ తనిఖీలు

NGKL: జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదేశాలమేరకు శనివారం NGKLలో పోలీస్ అధికారులు, బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. కలెక్టరేట్, బస్టాండ్, హోటల్స్, మాల్స్ తదితర ప్రాంతాలలో విస్తృత తనిఖీలుచేపట్టారు. గుర్తుతెలియని వ్యక్తులు ఎలాంటి బ్యాగులు, లగేజీ, వస్తువులు తదితరవాటిని తీసుకువస్తే తమ ఆధీనంలో ఉంచుకోరాదని, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.