పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని ధర్నా

వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ముందు సీఐటీయు ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. కార్యక్రమంలో కార్మికులు, సీఐటీయు నాయకులు పాల్గొన్నారు.