'అనారోగ్య కార్యదర్శులకు డిప్యూటేషన్‌లో ఉపశమనం కల్పించాలి'

'అనారోగ్య కార్యదర్శులకు డిప్యూటేషన్‌లో ఉపశమనం కల్పించాలి'

వరంగల్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల డిప్యూటేషన్ బదిలీలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న కొంతమంది కార్యదర్శులు ఇతర ప్రాంతాలకు వెళ్లడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లభించలేదని వాపోతున్నారు. కలెక్టర్ స్పందించాలని కోరారు.