ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న కలెక్టర్ దంపతులు

ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న కలెక్టర్ దంపతులు

JPHPL: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దంపతులు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా వారికి అర్చకులు రాజగోపురం నుంచి పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామివారి ఆలయంలో అభిషేకం, అమ్మవారి ఆలయంలో దర్శనం అనంతరం అర్చక స్వాములు స్వామివారి శేష వస్త్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.