శ్రీశైలం జలాశయం గేటు మూసివేత

శ్రీశైలం జలాశయం గేటు మూసివేత

NDL: శ్రీశైలం జలాశయం గేటును మంగళవారం ఉదయం 8:30 గంటల సమయంలో మూసివేశారు. ఈనెల 8న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నాగార్జున సాగర్‌కు నీటి విడుదల ప్రారంభించారు. మూడు రోజులు నుంచి వరద తగ్గటంతో తెరిచి ఉంచిన ఒక గేటును కూడా మూసివేశారు. జూరాల, తుంగభద్ర నదుల ద్వారా 69,985క్యూసెక్కుల నీరు శ్రీశైలంకు చేరింది. ప్రస్తుతం నీటిమట్టం 882.50 అడుగులు.