VIDEO: నిమ్స్‌లో అగ్ని ప్రమాదం

VIDEO: నిమ్స్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి పార్కింగ్ ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. కారు పార్కింగ్ ప్రాంతంలో పేరుకుపోయిన చెత్తకు నిప్పు అంటుకోవడంతో మంటలు వేగంగా వ్యాపించి ప్రమాదం సంభవించింది. వెంటనే స్పందించిన ఆసుపత్రి సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.