కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం
☞ మైనర్‌లు డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్
☞ కోడుమూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే దస్తగిరి
☞ నందవరంలో జడ్పీ హైస్కూల్‌ను తనిఖీ చేసిన డీఈవో శామ్యూల్ పాల్