ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ పొదిలి, దర్శి, కనిగిరి, కంభం మద్యం దుకాణాల లైసెన్స్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
☞ లోన్ రికవరీ ఏజెంట్స్ వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు: DSP
☞ టీడీపీలో చేరిన కనిగిరి 6వ వార్డు వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్ పోతిరెడ్డి రాజారెడ్డి
☞ రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లా ప్రజలకు కీలక సూచనలు చేసిన డీఎస్పీ