టుడే టాప్ హెడ్‌లైన్స్ @12PM
➢ జీడీ నెల్లూరులో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జర్నలిస్టు సాంబశివాచారి
➢ వీకోట పోలీసు స్టేషన్ పరిధిలో ఈ నెల 4న వాహనాల వేలం పాట
➢ రేపు జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్ వెంకటేశ్వర్
➢ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నారా రోహిత్ దంపతులు