అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ స్మారక దినోత్సవ ర్యాలీ

VZM: విజయనగరం జిల్లా కేంద్రంలో లోని వివేకానంద కాలనీ లో ఆదివారం రాత్రి అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ స్మారక దినోత్సవాన్ని మహిళా సమైక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాధితో చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తు, వ్యాది గ్రస్తులకు పట్ల ప్రేమ ఆప్యాయతలు చూపించాలని మహిళా సంఘాల నాయకులు కోరారు. 15మందికి పోషకాహార కిట్లు పంపిణీ చేశారు.