ఏరియా జీఎంకు వినతిపత్రం అందజేసిన కర్నే బాబురావు

ఏరియా జీఎంకు వినతిపత్రం అందజేసిన కర్నే బాబురావు

BDK: విష సర్పాల సంచారం నేపథ్యంలో సోలార్ విద్యుత్ ప్లాంట్, ఎస్ఎంఎస్ ప్లాంట్, ఓసీ 2 పీవీ కాలనీలో పిచ్చి మొక్కల తొలగింపునకు చర్యలు చేపట్టాలి. పశువుల, కుక్కల, కోతుల బెడద తీర్చాలనీ కోరుతూ మణుగూరుకు చెందిన కర్నే బాబురావు గురువారం ఏరియా ఎస్‌ఓటు జీఎంబి. శ్రీనివాసచారికి వినతి పత్రం అందజేశారు.