VIDEO: నర్సీపట్నంలో క్రైస్తవులు శాంతి ర్యాలీ

VIDEO: నర్సీపట్నంలో క్రైస్తవులు శాంతి ర్యాలీ

AKP: నర్సీపట్నంలో క్రైస్తవ సోదరులు గురువారం ఉదయం పాప పశ్చాత్తాప ర్యాలీ నిర్వహించారు. నర్సీపట్నం పెద్ద బొడ్డేపల్లి నుంచి గొలుగొండ మండలం పాకలపాడు గ్రామం వరకు పది కిలోమీటర్లు ర్యాలీగా వెళ్లారు. ప్రతి ఏడాది ఈస్టర్ ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు క్రైస్తవ సోదరులు పేర్కొన్నారు. ప్రపంచ శాంతిని కోరుతూ ర్యాలీ ద్వారా ప్రచారం చేస్తామని తెలిపారు.