నేడు రైల్వే స్టాఫ్ గ్రీవెన్స్ క్యాంపు

నేడు రైల్వే స్టాఫ్ గ్రీవెన్స్ క్యాంపు

HNK: సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ ఇన్‌స్టిట్యూట్ కమిటీ ఆధ్వర్యంలో రైల్వే కమ్యూనిటీ హాల్లో గురువారం KZPTలో టాఫ్ గ్రీవెన్స్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఏపీవో ఎం.గిరిజ తెలిపారు. చీఫ్ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్లు, చీఫ్ ఓఎస్లు పాల్గొనే ఈ కార్యక్రమంలో జీతభత్యాల్లో లోపాలకు చెందిన వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించనున్నట్లు వెల్లడించారు.