కారు బైక్ ఢీ.. పలువురికి గాయాలు
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో కారు - బైకు రెండు ఎదురెదురుగా ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలైన ఇద్దరినీ చికిత్స నిమ్మిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.