ఎస్టీ సంకల్ప దీక్షకు భారీగా వాల్మీకి నాయకులు

ఎస్టీ సంకల్ప దీక్షకు భారీగా వాల్మీకి నాయకులు

ATP: కర్నూలులో జరుగుతున్న ఎస్టీ హోదా సంకల్ప దీక్షకు రాయదుర్గం నుంచి వాల్మీకి సోదరులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. మోసపోయిన వాల్మీకులకు ఎస్టీ హోదా కోసం కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున సంకల్ప దీక్షకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం వాల్మీకి సంఘం నాయకులు నీరుగంటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.