వరంగల్ కోటను సందర్శించిన కేజీబీవీ విద్యార్థులు

వరంగల్ కోటను సందర్శించిన కేజీబీవీ విద్యార్థులు

WGL: కాకతీయ రాజుల రాజధాని కిలా వరంగల్ కోటను నేడు జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు సందర్శించారు. హనుమకొండ జిల్లాలోని 9 KGBV పాఠశాలలో విద్యార్థులు భేటీ బచావో బేటి పడావో కార్యక్రమం కింద వరంగల్ కోటను సందర్శించి మధురానుభూతిని ఆస్వాదించారు. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి జయంతి పాల్గొన్నారు.