ఖమేనీ భార్య బ్రతికే ఉంది: ఇరాన్ మీడియా
యుద్ధం వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ భార్య మన్సౌరే ఖోజస్తే బుఘెర్జాదే మరణించినట్లు వస్తున్న వార్తలను ఖండించింది. ఆమె బ్రతికే ఉన్నారని IRGC అనుబంధ మీడియా సంస్థ ఫార్స్ వెల్లడించింది. మరో వైపు కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కోమాలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.