VIDEO: 'కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది'

VSP: కూటమి ప్రభుత్వం 10 మెడికల్ కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరించడం విద్యార్థులకు నష్టం కలిగిస్తోందని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు అన్నారు. అల్లిపురం AISF కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రైవేట్ పీజీ విద్యార్థులకు భారంగా మారిన జీవో 77ను రద్దు చేయాలని, పెండింగ్లో ఉన్న రూ.6,400 కోట్ల స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయ్యలన్నరు.