నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ యాదవపాలెంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన MEO వెంకటేశ్వర్లు
➢ గుడ్లూరులో 59 బస్తాల అక్రమ రేషన్ పట్టివేత.. డ్రైవర్‌పై కేసు నమోదు
➢ సోమశిల జలాశయానికి భారీగా చేరుతున్న వరద
➢ కందుకూరులోని రైతు సేవా కేంద్రాల్లో యూరియా, ఎరువులు సమృద్ధిగా ఉన్నాయి: MAO అబ్దుల్