చెరువు కట్టలు పరిశీలించిన ఎమ్మెల్యే

చెరువు కట్టలు పరిశీలించిన ఎమ్మెల్యే

BHPL: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ సూచించారు. బుధవారం కమలాపూర్ గ్రామంలో వర్షంతో దెబ్బతిన్న చెరువు కట్టను పరిశీలించి, మంజూరునగర్‌లో ఇరిగేషన్, పీఆర్ అధికారులతో MLA గండ్ర సమీక్ష నిర్వహించారు. గొల్లబుద్దారం ప్రాజెక్టు నుంచి కమలాపూర్ సాగునీటి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.