జిల్లాలో ఎటువంటి గ్యాస్ కొరత లేదు: కలెక్టర్

జిల్లాలో ఎటువంటి గ్యాస్ కొరత లేదు: కలెక్టర్

SRCL: జిల్లాలో ఎటువంటి గ్యాస్ కొరత లేదని కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఆమె మాట్లాడారు.. గ్యాస్ సరఫరా విషయమై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఏమైనా గ్యాస్ బుకింగ్ సమస్యలు ఉంటే 8008429738 నంబర్ కు ఫోన్ చేయాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్వీస్ అందుబాటులో ఉంటుందన్నారు.