అంగన్వాడీల సమస్యలపై MROకు వినతి

అంగన్వాడీల సమస్యలపై MROకు వినతి

NLR: అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ శుక్రవారం అనంతసాగరం మండల తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు.  CITU ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటి పిలుపు మేరకు అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ వినతి సమర్పించారు. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలను అంగన్వాడీ కేంద్రాలలో ఉండే విధంగా ప్రభుత్వం G.O తీసుకురావాలని డిమాండ్ చేశారు.