నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

హన్మకొండ జిల్లాలో నేటి నుంచి 3వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుందని, దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ తెలిపారు. ఆత్మకూరు, దామెర, నడికూడ , శాయంపేట మండలాల్లో 68 గ్రామపంచాయతీలు, 634 వార్డు స్థానాలకు ఉదయం 10 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.