73 గ్రామపంచాయతీలో రేపు ఎన్నికలు: కలెక్టర్

73 గ్రామపంచాయతీలో రేపు ఎన్నికలు: కలెక్టర్

BHPL: జిల్లాలో మొదటి విడతలో నాలుగు మండలాల్లో 73 గ్రామ పంచాయతీలకు, 559 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని కలెక్టర్ రాహుల్ శర్మ ఈరోజు ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 82 పంచాయతీల్లో 153 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఈ నాలుగు మండలాల్లో మొత్తం 1,14,007 మంది ఓటర్లు ఉండగా..అందులో మహిళా ఓటర్లు 58,304 మంది ఉన్నారని కలెక్టర్ పేర్కొన్నారు.