'మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు'
E.G: మహిళా బిల్లు రాకపోవడానికి ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి చెప్పడం తగదని కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీకృష్ణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదని చెబుతున్నామన్నారు. అంతకుముందు మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతికి సంతానంగా 2 నిమిషాలు మౌనం పాటించారు.