ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సెలవులు రద్దు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సెలవులు రద్దు

KMM: ఖమ్మం జిల్లాలో వర్ష ప్రభావం తగ్గిన  నేపథ్యంలో రేపు తిరిగి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ప్రారంభమవుతుందని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని తుఫాన్ ప్రభావం తగ్గి వాతావరణం పొడిగా ఉన్నందున మార్కెట్‌ను తిరిగి ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. కావున రైతు సోదరులు గమనించాలని కోరారు.