VIDEO: తుఫాన్ ఎఫెక్ట్.. బెస్తవారిపేటలో వర్షం

VIDEO: తుఫాన్ ఎఫెక్ట్.. బెస్తవారిపేటలో వర్షం

ప్రకాశం: బెస్తవారిపేట, పరిసర ప్రాంతాల్లో దిత్వా తుఫాన్ నేపథ్యంలో సోమవారం సాయంత్రం వాతావరణం చల్లబడి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఒక వైపు చల్లటి గాలులు, మరొక వైపు మోస్తరు వర్షం పడుతుండటంతో ప్రజలు ఇళ్ళకే పరిమితమయ్యారు. తుఫాన్ ఎఫెక్ట్‌తో జిల్లాలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.