అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరిని పరామర్శించిన జిల్లా టీడీపీ నేతలు
✦ వేసవి దృష్ట్యా.. జిల్లాలో మట్టి కుండలకు పెరిగిన డిమాండ్
✦ హనుమంతరాయ చౌదరి త్వరగా కోలుకోవాలి: నారా లోకేష్
✦ ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల తమ శిశువు చనిపోయింది: బాధితులు