డిప్యూటీ సీఎం చేతులమీదుగా ఆవార్డు అందుకున్న డ్వామా పీడీ

డిప్యూటీ సీఎం చేతులమీదుగా ఆవార్డు అందుకున్న డ్వామా పీడీ

PPM: విధులలో ప్రతిభకనపర్చిన పార్వతీపురం మన్యం జిల్లా డ్వామా పీడీ రామచంద్రరావు గురువారం ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. ప్రపంచ పంచాయతీ రాజ్‌ దినోత్సవం సందర్భంగా విధుల్లో ప్రతిభ కనబరిచిన తనకు ఈ అవార్డు లభించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పలువురిని జిల్లా అధికారులు రామచంద్రరావుకు అభినందనలు తెలిపారు.