VIDEO: ధూప దీప అర్చక సంఘాన్ని రద్దు చేస్తూ తీర్మానం

VIDEO: ధూప దీప అర్చక సంఘాన్ని రద్దు చేస్తూ తీర్మానం

KMR: జిల్లా టేక్రియాల్లోని రామకృష్ణ వైదిక పీఠం వేద పాఠశాలలో ధూప దీప అర్చక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మడపతి సంగమేశ్వర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జిల్లా దూప దీప సంఘాన్ని రద్దు చేయాలని కార్యవర్గ సభ్యులు తీర్మానం చేశారు. తీర్మానం పత్రాన్ని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీర్లంచ కృష్ణమాచారి, రమేశ్ మహారాజ్‌కు అందజేశారు.