నేడు వరంగల్‌కు మాజీ మంత్రి

WGL: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఈరోజు వరంగల్ కు రానున్నారు. ఏప్రిల్ 27న BRS ఆధ్వర్యంలో వరంగల్ లో జరిగే భారీ బహిరంగ సభఏర్పాట్ల విషయమై ఆయన నగరానికి రానున్నట్లు స్థానిక నేతలు తెలిపారు. సా.3 గంటలకు ఆయన హనుమకొండకు వచ్చి అనంతరం సభ ఏర్పాట్లు, కార్యక్రమం విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలతో చర్చించనున్నారు.