సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించిన ఎంపీ అంబికా

సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించిన ఎంపీ అంబికా

ATP: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గార్లదిన్నే మండలం, కోటంక గ్రామంలో వెలసిన శ్రీ గుంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని ఆదివారం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సందర్శించడం జరిగింది. అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.