అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ రాళ్లనంతపురంలో మసీదు నిర్మాణానికి రూ.1.50 లక్షల విరాళం అందజేసిన MLA అమిలినేని సురేంద్రబాబు
✦ గుంతకల్లులో మొల్లమాంబ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న MLA గుమ్మనూరు జయరాం
✦ జిల్లాలో మహిళా భద్రతే లక్ష్యంగా శక్తి టీం బృందాల అవగాహన కార్యక్రమం
✦ చిలమత్తూరు మండలం టేకులోడులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి