వేంపల్లి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన DSP

వేంపల్లి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన DSP

ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలం వేంపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని కాగజ్ నగర్ DSP వహీదుద్దీన్ ఆదివారం సందర్శించారు. బందోబస్తులో ఉన్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు DSP తెలిపారు.