టాలీవుడ్‌లో దేశంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్!
దేశంలోనే అత్యంత పెద్దదైన డాల్బీ సినిమా స్క్రీన్‌ను అల్లు సినిమాస్ హైదరాబాద్‌లో ప్రారంభించబోతుంది. అయితే 'అవతార్ 3' సినిమాతో ఇది స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ డాల్బీ సినిమా స్క్రీన్ ఏకంగా 75 అడుగుల వెడల్పు కలిగి ఉండనున్నట్లు సమాచారం. అంతేకాదు థియేటర్లో 'పిచ్ బ్లాక్ స్టేడియం సీటింగ్'ను ఏర్పాటు చేస్తున్నారట.