CMRF చెక్కులు పేదలకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయి : ఎమ్మెల్యే

CMRF చెక్కులు పేదలకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయి : ఎమ్మెల్యే

BDK: నిరుపేదల వైద్యం ఖర్చులకు సీఎంఆర్‌ఎఫ్‌ పథకం ఆర్థికంగా అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు . పినపాక మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథంతో కలిసి ఆయన బుధవారం సాయంత్రం చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పేదలకు వరం లాంటివని తెలిపారు.